'ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్న పథకాలు ఆగవు'

'ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్న పథకాలు ఆగవు'

KMM: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నప్పటికీ, నిరుపేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన నేలకొండపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. విద్యకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.