కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ మచిలీపట్నంలో అనుమతులు లేకుంగా గృహ నిర్మాణాలు.. కూల్చి వేసిన అధికారులు
✦ గుడివాడలో రోడ్డు ప్రమాదల నివారణకు వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై నాగరాజు
✦ కానూరులో రహదారి, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే
✦ వల్లూరిపాలెంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్