రూ. 262.38 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

రూ. 262.38 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. హుస్నాబాద్‌లో రూ. 262.38 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌ను రూ. 44.12 కోట్లు, R&Bకి రూ. 58.91 కోట్లు, ట్రాన్స్ పోర్ట్‌ను రూ. 8.5 కోట్లు, ఐటీఐకి రూ. 45.15 కోట్లు, R&Bకి రూ. 86 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ. 20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.