ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ నవాబుపేటలో అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
✦ నేటి నుంచి గ్రామ పంచాయతీలో "పనుల జాతర": కలెక్టర్ విజయేందిర
✦ మిడ్జిల్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్నమార్వాడి గో బ్యాక్ బంద్
✦ సల్కేలాపురంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి
✦ అప్పంపల్లిలో కరెంట్ షాక్‌తో మహిళ మృతి