అయ్యవారిపల్లిలో MPP స్కూల్ తనిఖీ

అయ్యవారిపల్లిలో MPP స్కూల్ తనిఖీ

ప్రకాశం: కొమరోలు మండలంలోని అయ్యవారిపల్లి MPP పాఠశాలను ఎంఈవో -1 కావడి వెంకటేశ్వర్లు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని చక్కగా చదవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని ఎంఈవో సూచించారు.