VIDEO: ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ

VIDEO: ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి DVEO ఆర్. సురేష్ కుమార్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. అధ్యాపకుల టీచింగ్ డైరీలు, నోట్స్‌ ను ఆయన పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో అధ్యాపకుల పాత్ర కీలకమని అన్నారు.