VIDEO: కోడలి కోసం చనిపోయిన అత్తమామల ప్రచారం

VIDEO: కోడలి కోసం చనిపోయిన అత్తమామల ప్రచారం

BHNG: ఆత్మకూరు(M) కోరీటికల్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల కోసం ఓ అభ్యర్థి వినూత్నంగా ప్రచారం చేశారు. కట్టెకోల సుశీల హనుమంత్ గౌడ్ అనే మహిళ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ప్రచారంలో భాగంగా, ఆమె చనిపోయిన తన అత్తమామల ఫోటోలతో ఒక AI వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో తమ కోడలికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ వీడియో గ్రామ ప్రజలను ఎంతో ఎమోషనల్‌గా ఆకట్టుకుంది.