తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

JN: జనగామ కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇవాళ ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి–స్వాభిమానానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వద్ద అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించారు. ప్రజల్లో తెలంగాణ ఆత్మను, వారసత్వ విలువలను మరింతగా చాటేందుకు ఈ ప్రతిమ సహకరిస్తుందని అధికారులు పేర్కొన్నారు.