ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

KMM: వేంసూరు మండలం, దుద్దిపూడి గ్రామంలో తెలిబోయిన నాగరాజు, మరేశ్వరి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి హాజరయ్యారు. పసుపు కుంకుమలతో వారి ఇంటి సొంత ఆడపడుచుల ఎమ్మెల్యే గృహప్రవేశం చేశారు. పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.