కూటమి అభ్యర్థిని గెలిపించండి

కూటమి అభ్యర్థిని గెలిపించండి

VZM: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలని జనసేన పార్టీ సభ్యురాలు మాజీమంత్రి పడాల అరుణ కోరారు. మంగళవారం దత్తిరాజేరు మండలంలోని మరడాం, పెదమనాపురం, గజపతినగరం మండలంలోని మరుపల్లి, బొండపల్లి మండలంలోని హైస్కూల్‌తో పాటు ఆదర్శ పాఠశాలలో రఘువర్మ తరుపున ప్రచారం చేశారు.