చంగల్ నాయుడు సంచలన వ్యాఖ్యలు
AP: 'పదవి అడుక్కోను.. ఇస్తే వద్దనను' అంటూ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమైన TDP కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని, తనకు పదవులు అక్కర్లేదు కానీ వారి కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. అర్హులైనవారికి పెన్షన్లు రావట్లేదని, కార్యకర్తకు తెలుగు దేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు న్యాయం చేయాలని కోరారు.