'బాల్య వివాహాలు నిరోధానికి సహకరించాలి'
VZM: బాల్యవివాహాలు నిరోధానికి ప్రజలు సహకరించాలని గజపతినగరం ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు శకుంతల, ఎన్జీవో బెజ్జి టీం సభ్యుడు శివశంకర్ కోరారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సీడీపీవో రాజేశ్వరి ఆదేశాల మేరకు గజపతినగరం, పురిటిపెంట గ్రామాల్లో సదస్సులు జరిగాయి. బాల్య వివాహాలతో అనర్ధాలు కలుగుతాయని అవగాహన కల్పించారు.