VIDEO: నాగర్ కర్నూల్ జిల్లాలో 18.15% పోలింగ్

VIDEO: నాగర్ కర్నూల్ జిల్లాలో 18.15% పోలింగ్

NGKL: జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సబంధించి మొదటి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉ. 7 గంటల నుంచి 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 18.15% పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. మండలాల వారీగా కల్వకుర్తి (18.91), వంగూర్ (19.75), ఉరుకొండ (19.09), (వెల్దండ 17.19), తాడూర్ (21.76), తెల్కపల్లి(14.18) పోలింగ్ నమోదైందన్నారు