బొల్లారంలో చాట్ పూజ వేడుకలు

బొల్లారంలో చాట్ పూజ వేడుకలు

SRD: బొల్లారం మున్సిపాలిటీలో సోమవారం సాయంత్రం ఛాట్ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పటాన్‌చెరు నియోజకవర్గం మినీ ఇండియాగా పేరొందిందని ఎమ్మెల్యే అన్నారు.