కాలువలో పడి యువకుడు మృతి

కాలువలో పడి యువకుడు మృతి

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామ సమీపంలో ఉన్న ఎస్సార్ బీసీ కాలువలో పడి యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చాకలి నరేష్ అనే యువకుడు బైకుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుని స్వగ్రామం నందివర్గం గ్రామంగా పోలీసులు గుర్తించారు.