మంటల్లో నైట్‌క్లబ్.. యజమానులు పరారీ!
గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే వారు థాయ్‌లాండ్ పుకెట్‌కు పరారైనట్లు వెల్లడించారు. వీరిద్దరిని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు సీబీఐలోని ఇంటర్‌పోల్ విభాగంతో సమన్వయం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.