KU OSDగా వెంకట్రామిరెడ్డి నియామకం
HNK: కాకతీయ యూనివర్సిటీ ఆఫీసర్ అన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా భౌతిక శాస్త్ర విభాగ ఆచార్యులు వెంకట్రామరెడ్డి సంవత్సర కాలానికి నియమించపడ్డారు. రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆచార్య వెంకట్రామరెడ్డిని పలువురు బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు అభినందించారు.