యోగాతో డయాబెటిస్‌కు చెక్!
జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. రోజూ 30 నిమిషాల పాటు ఉదయం, సాయంత్రం యోగా చేయడం ద్వారా షుగర్ నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. యోగా ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను పెంచుతుంది.