పాట్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పాట్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలో ప్రధానమైన జంక్షన్లు, బీటీ రోడ్ల అభివృద్ధికి రూ. 11కోట్లతో ఈ నెలాఖరు నాటికి టెండర్లు పిలవనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక కంబాల చెరువు వద్ద ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసు వద్ద కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన పాట్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ఆయన ప్రారంభించారు.