అకాల వర్షం అపార నష్టం...

అకాల వర్షం అపార నష్టం...

KMR: బుధవారం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి దాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. చొప్పదండి మానకొండూర్ హుజురాబాద్ జమ్మికుంట గంగాధర మండలాల్లో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు