NACలో కన్ స్ట్రక్షన్ ఎలక్ట్రీషియన్ కోర్సు..!
HYD పరిధి NACలో కన్ స్ట్రక్షన్ ఎలక్ట్రీషియన్ 90 రోజుల శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉచిత భోజనం, హాస్టల్ వసతి, డ్రెస్, షూస్, ట్రైనింగ్ మెటీరియల్‌తో ప్రాక్టికల్ పనితో ప్రముఖ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, SSC, ఇంటర్, ITI ఎలక్ట్రీషియన్, వొకేషనల్, డిప్లొమా EEE చేసి, వయస్సు 18–35 వరకు ఉండి, గ్రామీణ నిరుద్యోగ యువతకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.