ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం:MLA

ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం:MLA

SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయమని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్యెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం నగరంలో గల విశాఖ ఏ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. అర్జీలు స్వీకరించిన అనంతరం సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఫోన్ ద్వారా ఎమ్యెల్యే ఆదేశించారు.