వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

HNK: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పొన్నం ప్రభాకర్‌కు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద పండితులతో ఆశీర్వచనం తీసుకున్నారు. కొత్తకొండలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.