'నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటాం'

MNCL: బీజేపీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని బీజేపీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథ్ అన్నారు. లక్షెట్టిపేట్ పట్టణ బీజేపీ కార్యకర్త కోమాకుల రవి ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో బుధవారం ఆయనను రఘునాథ్ కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.