ఫ్లెక్స్ ప్రింటర్స్ నిర్వాహకులతో కమిషనర్ సమావేశం

ఫ్లెక్స్ ప్రింటర్స్ నిర్వాహకులతో కమిషనర్ సమావేశం

GNTR: రెగ్యులేషన్, కంట్రోల్ ఆఫ్ డిస్ప్లే డివైసెస్ రూల్స్–2025 మేరకు ఫ్లెక్సీ బ్యానర్ల ప్రింటింగ్ యజమానులు నిబంధనలు పాటించాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. జీఎంసీలో మంగళవారం ఫ్లెక్సీ ప్రింటర్స్ నిర్వాహకులతో కమిషనర్ సమావేశం అయ్యారు. ప్రభుత్వ కార్యాలయాల గోడలపై, పబ్లిక్ ప్రాంతాల్లో పోస్టర్స్ అంటించడం, బ్యానర్లు నిషేధమని అన్నారు.