శ్రీ మఠం పీఠాధిపతికి డాక్టరేట్

శ్రీ మఠం పీఠాధిపతికి డాక్టరేట్

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీకి ఆఫ్రికా విశ్వవిద్యాలయం ఈనెల 30న డాక్టరేట్ ప్రదానం చేయనుంది. 'మైల్స్ నాయకత్వం' అనే అంశంపై ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు డాక్టరేట్ ఎంపిక అయినట్లు శ్రీ మఠం అధికారులు తెలిపారు. అధికారులు, సిబ్బంది పీఠాధిపతికి శుభాకాంక్షలు తెలిపారు.