VIDEO: పెన్షనర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు

VIDEO: పెన్షనర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు

SKLM: విశ్రాంత ఉద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్ధన రావు అన్నారు. ఆదివారం ఆమదాలవలస సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షనర్ల సంఘ జనరల్ బాడి సమావేశం నిర్వహించారు. పిఆర్సి, ఐ ఆర్, డిఏ ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.