VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్రగాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం..  వ్యక్తికి తీవ్రగాయాలు

KMM: సత్తుపల్లి రూరల్ మండలంలోని రేజర్ల గ్రామంలో ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన నడ్డి రవి ద్విచక్రవాహనంపై వేంసూరు వైపు వెళ్తుండగా రేజర్ల వద్ద మరో వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రవిని 108 ద్వారా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.