రైతు అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే
కోనసీమ: రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబాజీపేట మండలం చిరతపూడి రైతు సేవా కేంద్రంలో బుధవారం వ్యవసాయ శాఖ నిర్వహించిన అవగాహన వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. మూడు పంట కాలానికి సంబంధించిన పెట్టుబడులు, లాభనష్టాల అంచనాలు రైతులకు అధికారులు సమగ్ర సూచనలు ఇవ్వాలని తెలిపారు.