కేజిహెచ్‌లో హై-రిస్క్ గర్భిణి ప్రసవం విజయవంతం

కేజిహెచ్‌లో హై-రిస్క్ గర్భిణి ప్రసవం విజయవంతం

VSP: రాజాం‌కు చెందిన 23 ఏళ్ల హై-రిస్క్ గర్భిణి, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో చేరగా, వైద్య బృందం సమన్వయంతో ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించి తల్లి, శిశువును సురక్షితంగా నిలిపారు. పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్, ఐయూజీఆర్, ఎసెన్మెంగర్ సిండ్రోమ్ వంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విజయం సాధించామని వైద్యులు తెలిపారు.