వేలం నుంచి తప్పుకున్న పాక్ స్టార్ పేసర్

వేలం నుంచి తప్పుకున్న పాక్ స్టార్ పేసర్

పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగే 'హండ్రెడ్ లీగ్ 2026' వేలం నుంచి వైదొలుగుతున్నట్లు తాజాగా ప్రకటించాడు. అఫ్రిదితో పాటు క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అల్లా ఘజన్‌ఫర్, పీటర్ సిడిల్ కూడా చివరి నిమిషంలో వేలం నుంచి తప్పుకున్నారు. కాగా, నిన్న జరిగిన మహిళల విభాగం వేలంలో పాక్‌ ప్లేయర్ల అందరూ అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు.