ఓటేసి వెళ్తుండగా యాక్సిడెంట్
NLG: కట్టంగూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండకిందిగూడెం వాసి శ్రీనివాస్ (28) గాయపడ్డాడు ఓటు వేసి టీవీఎస్ ఎక్సల్‌పై హైదరాబాద్ వెళ్లుతూ ఎస్ఎల్‌బీసీ కాల్వ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోవడంతో గాయాలై, స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అతన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.