FLASH: మల్లాపూర్‌లో పురుగులు పట్టిన జీడిపప్పు సీజ్..!

FLASH: మల్లాపూర్‌లో పురుగులు పట్టిన జీడిపప్పు సీజ్..!

MDCL: ఫుడ్ సేఫ్టీ అధికారులు మల్లాపూర్ జీడిపప్పు రీ ప్యాకింగ్ ఏజెన్సీపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లుగా తెలిపారు. దాదాపుగా 36 కిలోల జీడిపప్పు పురుగులు పట్టి ముక్కలు ముక్కలుగా అయిందని, ఇది ఆరోగ్యానికి హాని చేస్తుందని అధికారులు గుర్తించారు అనంతరం దాదాపు 210 కిలోల జీడిపప్పును పూర్తిగా సీజ్ చేసినట్లు వెల్లడించారు.