'దత్తాత్రేయ స్వామి ఆలయానికి వంతెన నిర్మాణం చేయాలి'
SRCL: బోయినపల్లి మండలం వరదవెల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వంతెన నిర్మించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్ ఆలయ కమిటీ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనానికి పర్యటకశాఖ బోటును నడిపేందుకు ఆపరేటర్లు నియామకం చేసింది.