తాగునీటి కోసం సర్పంచ్‌ని నిలదీసిన మహిళలు

తాగునీటి కోసం సర్పంచ్‌ని నిలదీసిన మహిళలు

SKLM: మండల కేంద్రం సారవకోట గ్రామంలో గత రెండు రోజులుగా తాగునీరు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న సర్పంచ్ పట్టించుకోకపోవడం విచారకరమని మహిళ అన్నారు. సర్పంచ్ వీధిలో కాలువలు పని అవుతున్నందున ఆ వీధిలో తాగునీటి సౌకర్యం నిలుపుదల చేసినట్లు సర్పంచ్ అంటున్నారు. ఆ కాలువల గురించి తాగునీరు నిలుపుదల చేయడం ఎంతవరకు సమంజసమని మహిళలు ఆయనకి మంగళవారం ఉదయం నిలదీశారు.