రేపు పెనుకొండలో పర్యటించనున్న మంత్రి సవిత

రేపు పెనుకొండలో పర్యటించనున్న మంత్రి సవిత

SS: పెనుకొండ పట్టణంలో మంత్రి సవిత శనివారం పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ ప్రతినిధులు ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని దర్గా సర్కిల్‌లో శనివారం ఉ. 7:30 గంటలకు మంత్రి సవిత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారని తెలిపారు. అనంతరం దర్గా సర్కిల్‌లో రూ.15 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేస్తారని కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.