సీతా రాముల కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే పరిటాల

సీతా రాముల కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే పరిటాల

అనంతపురం: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, శ్రీహరిపురం గ్రామంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులుతో హాజరవడం జరిగింది. అనంతరం ఆలయ అర్చకులు వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందచేశారు.