VIDEO: డివైడర్ పై మృతదేహం

VIDEO: డివైడర్ పై మృతదేహం

NTR: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామం వద్ద ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డివైడర్ పై పడి ఉన్న మృతదేహాన్ని స్థానిక ఎమ్మార్వో ఇబ్రహీంపట్నం పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అతనికి 50 లేదా 55 వయసు కలిగిన ఉండవచ్చని, రోడ్డు దాటుతూ డివైడర్‌పై పడి ఉన్నారని తెలిపారు.