'శక్తి యాప్ ఉంటే ఒక వ్యక్తి మనకు తోడు ఉన్నట్లే'

'శక్తి యాప్ ఉంటే ఒక వ్యక్తి మనకు తోడు ఉన్నట్లే'

SKLM: శక్తి యాప్ మన సెల్ ఫోన్‌లో ఉంటే ఎల్లప్పుడూ ఒక వ్యక్తి మనకు తోడుగా ఉన్నట్లు ఉంటుందని శక్తి యాప్ టీం సభ్యుడు నారాయణరావు తెలిపారు. శుక్రవారం టెక్కలి మండలం చాకిపల్లి కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శక్తి యాప్ పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ యాప్ ద్వారా మనకు పూర్తి భద్రత లభిస్తుందని వివరించారు.