వైసీపీ బోలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి: మాజీ ఎమ్మెల్యే

VZM: వైసీపీ బోలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్యలు కోరారు. శనివారం దత్తిరాజేరులో వైయస్సార్సీపీ నాయకులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతం కావడానికి, జగన్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.