గూగుల్ సంస్థ 200 మందికి మాత్ర‌మే ఉద్యోగాలు

గూగుల్ సంస్థ  200 మందికి మాత్ర‌మే ఉద్యోగాలు

VSP: గూగుల్ సంస్థ పేరుతో విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటు ఒప్పందంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రచారం ఎక్కువని, కానీ యువతకు కొత్త ఉద్యోగాలు మాత్రం రావని వైసీపీ నేత‌, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రూ. 22 వేల కోట్ల రాయితీలు ఇచ్చి కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయనే నిజాన్ని సీఎం ఎందుకు దాస్తున్నారని ఆయన ప్రశ్నించారు.