NCC క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన

NCC క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన

కడప: జిల్లాలో ఉన్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నా NCC బెటాలియన్ క్యాంపును తిరుపతికి తరలించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీ.ఎం. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం NCC క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.