కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా  జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ తిరువూరులో CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్యెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు
☞ నేటి నుంచి పంచారామాలకు పలు డీపోల నుంచి స్పెషల్ బస్సు సర్వీసులు
☞ తక్కెళ్లపాడులో వింత ఘటన.. మిరప చెట్టుకు వంకాయలు, టమాటాలు
☞ జగ్గయ్యపేట చెరువు బజార్‌లో మైనర్ల మధ్య గొడవ.. కత్తితో దాడి