బనగానపల్లెలో పర్యటించిన మంత్రి సతీమణి

బనగానపల్లెలో పర్యటించిన మంత్రి సతీమణి

NDL: బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామానికి బీసీ ఇందిరమ్మ చేరుకోగానే టీడీపీ నాయకులు కార్యకర్తలు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం టీడీపీ నాయకుడు సోమశేఖర్ కుమార్తె వివాహ వేడుకల్లో ఆమె పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.