గ్యాస్ ధరల సాకుతో ధరల పెంపు

గ్యాస్ ధరల సాకుతో ధరల పెంపు

JN: జనగాం పట్టణంలో పలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తూ గ్యాస్ ధరల పెరుగుదల సాకుతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ ప్లేట్ ధరను రూ. 10 వరకు పెంచడం ద్వారా వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారని శనివారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని పై అధికారులు తనిఖీలు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.