VIDEO: జనసేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

SKLM: ఆమదాలవలస మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్, పహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులను హతమార్చిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.