ప్రత్యేక అలంకరణలో విజయనగరం పైడితలమ్మ

ప్రత్యేక అలంకరణలో విజయనగరం పైడితలమ్మ

VZM: ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితలమ్మ ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రావణ మాసం మంగళవారం సందర్బంగా అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అర్చకులు సుందరంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సూదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో ఆలయం కిట కిటలాడింది.