'ఆడబిడ్డల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వం'

'ఆడబిడ్డల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వం'

KMM: ఆడబిడ్డల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నేలకొండపల్లి మండలం బోదులబండలో 25 మంది లబ్ధిదారులకు ఆయన కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థినిలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 81 సైకిళ్లను అందజేశారు.