VIDEO: 'ప్రమాణ స్వీకారాన్ని జయప్రదం చేయాలి'
KNRL: ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని జయప్రదం చేయాలని TNSF రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ నెల 17న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారానికి గిరిజన యువత, సంఘాలు భారీగా హాజరవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఛైర్మన్ వెంకటప్ప నియామకాన్ని ఆయన స్వాగతించారు.