బాలికపై అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్

బాలికపై అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్

KDP: వేంపల్లి పట్టణంలోని ఓ బాలికను ఇద్దరు యువకులు వారం రోజుల క్రితం కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితులో ఫాజిల్, ఆనంద్‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై రంగారావు తెలిపారు. కోర్టులో హాజరపరచగా నిందితులకు రిమాండుకు విధించగా కడప సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.